పెళ్లికి ప్రైవేట్ విమానం బుక్ చేసుకుంటున్నారా..? ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవటం తప్పనిసరి..!
ప్రస్తుత రోజుల్లో ఖరీదైన పెళ్లిళ్లు అద్భుతమైన ప్రదేశాలు, విలాసవంతమైన కార్లకే పరిమితం కాలేదు. కొంతమంది జంటలు ప్రైవేట్ విమానాన్ని బుక్ చేసుకోవడం ద్వారా తమ వివాహాలను మరింత...
