Srisailam: శ్రీశైలంలో ముగిసిన దసరా మహోత్సవాలు.. వైభవంగా శ్రీ స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం
శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ముగిసాయి. భ్రమరాంబికాదేవి నిజాలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చింది. నందివాహనంపై అమ్మవారు ఆలయ ప్రదక్షిణ చేశారు. దసరా పండగ సందర్భంగా జమ్మి వృక్షానికి శమి...
