నన్ను ఇలా చూసి తట్టుకోలేవు.. నువ్వు రావొద్దు అన్నాడు.. ఆ నటుడి గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం.
ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు బ్రహ్మానందం. వందల సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మెప్పించారు. బ్రహ్మానందం స్క్రీన్ మీద కనిపిస్తే...
