రిలీజ్ డేట్ ఇదే ” సైరా “

Spread the love

మెగాస్టార్ ” చిరంజీవి ” హీరో గా నటిస్తున్న చిత్రం ” సైరా “. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకి చేరుకుంది. క్లైమాక్స్ కు సంబంధించే షూట్ చేసే సెట్ అగ్ని కి ఆహుతి ఐనా సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం మీద అంచనాలు భారీగా గా ఉన్నాయి.

” సైరా ” రిలీజ్ డేట్ ఎప్పుడు అనే దాని పై అనేక అనుమానులు ఉన్నాయి. వీటికి చెక్ పెడుతూ సైరా రీలీజ్ డేట్ వచ్చింది. గాంధీ జయంతి రోజయినా అక్టోబర్ 2 వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *