టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాయింట్స్
👉🏿80 రోజులపాటు శ్రీవారి దర్శనానికి భక్తులు దూరంగా ఉన్నారు
👉🏿శ్రీవారి దర్శనానికి రేపటి నుండి మూడు రోజులపాటు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తాం…
👉🏿గుర్తింపు కార్డు కలిగిన ఉద్యోగులను శని,అది వారాల్లో స్థానికులను సోమవారం నాడు ప్రయోగాత్మకంగా దర్శనానికి అనుమతిస్తాం…
👉🏿11 నుండి పూర్తిస్థాయిలో భక్తులకు దర్శనానికి అనుమతి….8 వతేది నుండి ఆన్లైన్ లో టోకెన్లు జారీ….
👉🏿3వెలమందికి ఆన్లైన్ ద్వారా మరో 3 వేలమందికి డైరక్ట్ దర్శనానికి అనుమతిస్తాం
👉🏿60 ఏళ్ల వృద్ధులు 10 సం,, లోపు చంటి పిల్లలను దర్శనానికి అనుమతి లేదు
👉🏿రెడ్ జోన్ ప్రాంత వాసూలు దయచేసి తిరుమల దర్శనానికి రావొద్దు…..
👉🏿ఉదయం 6.30 నుండి 7 .30 వరకు విఐపిలు,7.30 నుండి రాత్రి 7.30 వరకు సామాన్య భక్తులకు అనుమతి
👉🏿ఉదయం 4 గంటల నుండి అలిపిరి నడక మార్గాన భక్తులను అనుమతిస్తాం….శ్రీవారి మెట్టు మార్గాన భక్తులను అనుమతి లేదు…
👉🏿తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరు…థర్మల్ స్కానింగ్ తోపాటు శానిటైజ్ తప్పని సరిగా చేయించుకోని టీటీడీ కి సహకరించాలి
ఇఓపాయింట్స్…
👉🏿లాక్ డౌన్ కంటే ముందుగా తిరుమలకు భక్తులను అనుమతించక పోవడంతో భక్తులు తిరుగు ప్రయాణానికి ఇబ్బంది పడలేదు
👉🏿లాక్ డౌన్ సమయం నుండి ఇప్పటివరకు ఎలాంటి అవాoచనియ సంఘటనలు లేకుండా పూజా ,కైంకర్యాలు ,ఉత్సవాలు అఘామోక్తకంగా నిర్వహించాం…
👉🏿గంటకు 500 మందికి దర్శనం కేటాయించే నేపథ్యంలో 3వేలు ఆన్లైన్ లో 3వేలు ఆఫ్ లైన్లో టికెట్లను కేటాయిస్తాం….
👉🏿అలిపిరి,క్యూలైన్లలో ప్రవేశించే ప్రతి భక్తునికి థర్మల్ స్క్రీన్ ద్వారా పరీక్షలు నిర్వహించిన అనంతరమే దర్శనానికి అనుమతిస్తాం…
👉🏿టీటీడీ లోని అద్దె గధుల్లోకి ఇద్దరిని మాత్రమే అనుమతి…అద్దె గదులను సరి,బేసి సంఖ్యలో ఆన్లైన్ ద్వారా కేటాయిస్తాం
👉🏿పుష్కరిణిలో భక్తులకు అనుమతి నిషేధం…
👉🏿క్యూలైన్లలో అరుఆడుగుల దూరం భౌతిక దూరం పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసాం….పిపి కిట్లను ధరించి నిరంతరం భక్తులను గమనిస్తూ ఉంటారు శ్రీవారి సేవకులు….
👉🏿ప్రధాన ఆలయంలోపల ఉన్న అను సంద ఆలయాలకు భక్తులకు అనుమతి లేదు…
👉🏿దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయంలోపల అన్నప్రసాదం ఇవ్వడా లేదు భక్తులు గమనించాలి….లడ్డులు మాత్రం యధావిధిగా ఇస్తున్నాం….
👉🏿తలనీలాలు సమర్పించే ప్రతి భక్తుడు మాస్క్,భౌతిక దూరం తప్పని సరి పాటించాలి….
👉🏿తిరుమలలో వివాహం చేసుకోవాలి అంటే 50 మందికి మాత్రమే అనుమతి…
అదనపు ఇఓ ధర్మారెడ్డి పాయింట్స్
👉🏿టిటిడి అదనపు ఈఓ ధర్మా రెడ్డి పాయింట్స్…
👉🏿విఐపి లు సెల్ఫ్ వచ్చిన వారికే దర్శనం….
👉🏿రెఫరెన్స్ లెటర్లకు అనుమతి లేదు…
👉🏿ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారికి టిటిడి దర్శనం టికెట్ ప్రామాణికం కాదు….
👉🏿రాకపోకలకు
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నిబందనలు వర్తిస్తాయి…
👉🏿కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సేవలు, ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తాం…..
👉🏿దర్శనం టికెట్ ఉన్న భక్తులను మాత్రమే అలిపిరి దగ్గర తిరుమలకు అనుమతిస్తాం…