ఈసారీ అమర్‌నాథ్‌ యాత్ర రద్దు*

*ఈసారీ అమర్‌నాథ్‌ యాత్ర రద్దు* శ్రీనగర్‌: కరోనా కారణంగా గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అమర్‌నాథ్‌ యాత్ర నిర్వహించడం లేదు. జూన్‌ 28 నుంచి ఆగస్టు 22 వరకు 56 రోజుల పాటు ఈ యాత్ర జరగవలసి ఉండగా, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రద్దు చేశారు. అయితే అమర్‌నాథ్‌ గుహలో మాత్రం లాంఛనంగా అర్చనలు జరుగుతాయని జమ్మూ- కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌, దేవస్థానం బోర్డు ఛైర్మన్‌ అయిన మనోజ్‌ సిన్హా సోమవారం తెలిపారు. సంప్రదాయం…

Read More

దుర్గారావు జీవితాన్ని మార్చిన ” టిక్ టాక్ ” “Tik tok” that changed Durga Rao’s life

టిక్ టాక్ దుర్గారావు ఒక్క పాటతో ఎంత పాపులర్ అయ్యాడో మీకు తెలిసిందే. అతనికి అంత పేరు వచ్చిందంటే దాని వెనుక ఎంత కష్టం ఉందో ఆలోచించండి. దుర్గారావును పొగిడిన వాళ్ళు ఉన్నారు, అలాగే అతన్ని తిట్టిన వాళ్ళు ఉన్నారు . అందరికి తన టాలెంటుతో గట్టిగానే సమాధానం చెప్పాడు . ఒకప్పుడు దుర్గారావు టిక్ టాక్ వీడియోస్ చూసి పిచ్చి ఏమైనా ఎక్కిందా ఏంటి ?? ఎప్పుడు చూసినా ఒకే టిక్ టాక్ చేసి పోస్ట్…

Read More

వాస్తుశాస్త్రం ప్రకారం సాయంకాలం

మనలో చాలా మంది ఇప్పటికీ వాస్తుశాస్త్రాన్ని నమ్మేవారు ఉన్నారు. వారు తమ ఇంట్లో ప్రతిదీ వాస్తు ప్రకారం జరగాలని కోరుకుంటూ ఉంటారు. ఇంటి నిర్మాణం నుండి ఇంటి లోపల ఏ వస్తువులను ఎక్కడ ఉంచాలి.. ఎక్కడ ఉంచకూడదు అనే విషయాలను వాస్తు శాస్త్రం ప్రకారం తూ.చ తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అలా చేస్తే తమ ఇంట్లో ధనలక్ష్మీ ఉంటుందని.. తమకు ఆరోగ్యం, ఆదాయం విషయంలో అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు. అంతేకాదు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని…..

Read More

దేవాలయం దర్శనం

దేవాలయం దర్శనం ముఖ్యమైన విషయాలు:- మూలవిరాట్ :- భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి. ప్రదక్షిణ :- మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన ఎక్కడైన వుంటాడు కాని ఈ…

Read More

Swami Vivekananda that can guide you in your life

స్వామి వివేకానంద అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఓ అమెరికా వనిత వచ్చి స్వామిని ఇలా అడిగింది. “స్వామీ మిమ్మల్ని నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. దానికి మీరు అంగీకరిస్తారా” అని.అప్పుడు వివేకానందుడు ఆమెను “మీకు ఆ కోరిక ఎందుకు కలిగింది” అని అడిగారు.అందుకామె ” మీ తెలివితేటలు నాకు నచ్చాయి. అందుచేత మిమ్మల్ని పెళ్ళాడి మీ లాంటి తెలివితేటలు కలిగిన ఓ బిడ్డను కనాలని వుంది” స్వామి అన్నది.ఆమె మాటలకి వివేకానంద స్వామి ఇలా సమాధానమిచ్చారు.” నాతెలివి తేటలు…

Read More

మెదడుకూ వ్యాయామ ‘బలం

*మెదడుకూ వ్యాయామ ‘బలం’!🧠💡* *వ్యాయామం అనగానే కండరాలు బలోపేతం కావటం, శరీర పటుత్వం ఇనుమడించటమే గుర్తుకొస్తుంది. దీని ప్రభావం ఒక్క కండరాలతోనే ఆగిపోయేది కాదు. మెదడుకూ ఎంతో మేలు చేస్తుంది. వ్యాయామం చేసినప్పుడు గుండె వేగం పెరుగుతుంది కదా. దీంతో మెదడుకు మరింత ఎక్కువ రక్తం, ఆక్సిజన్‌ సరఫరా అవుతాయి. వ్యాయామంతో మెదడు కణాల ఎదుగుదలకు తోడ్పడే హార్మోన్లు విడుదలవుతాయి. మెదడు కణాల మధ్య కొత్త అనుసంధానాలు పుట్టుకొచ్చేలానూ ప్రేరేపిస్తుంది. ఇవన్నీ రకరకాల ప్రయోజనాలు చేకూరేలా చేస్తాయి._*…

Read More

పిల్లలకు ఆర్థిక పాఠాలు నేర్పుతున్నారా?*

*పిల్లలకు ఆర్థిక పాఠాలు నేర్పుతున్నారా?* ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పటి పిల్లలు.. అంతర్జాలాన్ని అవలీలగా వాడగలరు. ఎలాంటి కొత్త విషయమైనా ఇట్టే నేర్చుకోగలరు. మరి ఈ ఆసక్తి డబ్బు విషయంలోనూ ఉందా? అనుమానమే కదూ! అన్ని విషయాల్లోనూ కనిపించే ఆసక్తిని చూసి మురిసిపోయే తల్లిదండ్రులు.. పిల్లలకు డబ్బు విషయాలు చెప్పడానికి మాత్రం వెనకడగు వేస్తారు. పిల్లల భవిష్యత్‌కు విద్య ఎంత ముఖ్యమో.. ఆర్థిక విజ్ఞానం కూడా అంతే అవసరం అని తల్లిదండ్రులు గమనించాలి. అప్పుడే వారు అన్నింటా విజయం…

Read More

Dream it, wish it, do it!!!

Dream it. Wish it. do it!!! 2 stories:1. Yahoo refused Google2. Nokia refused Android Moral:1. Update yourself with time, else you will become obsolete2. Taking no risk is the biggest risk. Take risks and adopt new technologies.2 more stories:1. Google acquired YouTube and Android2. Facebook acquired Instagram and WhatsAppMoral:1. Become so powerful that your enemies…

Read More

*శకుంతలాదేవి.. ది హ్యూమన్‌ కంప్యూటర్‌

*శకుంతలాదేవి.. ది హ్యూమన్‌ కంప్యూటర్‌!* మూడేళ్ల ప్రాయం. అంకెలు నేర్వాల్సిన సమయం. కానీ ఆ చేతులు అద్భుతం చేశాయి. పేక ముక్కల ట్రిక్‌తో తండ్రినే ఆశ్చర్యపోయేలా చేశాయి. ఆరేళ్లు నిండని వయసు… విద్యాభ్యాసం కూడా ఎరుగని ఆ చిన్నారి.. ఏకంగా యూనివర్సిటీలో గణిత ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగింది!! 50 ఏళ్ల వయసులో కంప్యూటర్‌ కంటే ముందుగా అంకెలు గణించి తన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడమే కాక.. గిన్నిస్‌బుక్‌లోనూ చోటు సంపాదించారామె. ప్రముఖ గణిత మేధావి,…

Read More