
‘గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః
‘గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమః’ ఆషాఢ శుద్ధపౌర్ణమిని ‘గురుపూర్ణిమ’ ‘వ్యాసపూర్ణిమ’ అని అంటారు. వ్యాస ‘గురు” పూర్ణిమ తేదీ 05 జులై 2020 ఆదివారము గురోః ప్రసాదాత్ అన్యత్ర నాస్తి సుఖం మహీతలే అని గురువు అనుగ్రహం లేనిదే ఇహలోకంలోనైనా, పరలోకంలోనైనా సుఖం పొందడం దుర్లభం. సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది. పూర్వ కాలంలో గురువులను శిష్యులు ప్రసన్నం చేసుకుని వారి నుంచి విద్యా…