లోగో రూపకల్పనకు పోటీలు

*లోగో రూపకల్పనకు పోటీలు* పెదవాల్తేరు(విశాఖపట్నం),
విశాఖ నగరంలో చేపట్టిన ఆంధ్రప్రదేశ్ నేచురల్ హిస్టరీ పార్క్, మ్యూజియం అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కోసం లోగో రూపకల్పన పోటీలు నిర్వహిస్తున్నట్లు వీఎంఆర్‌డీఏ కమిషనర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. నమూనాలను www.vmrda.gov.in వెబ్‌సైట్ ద్వారా పంపించాలని కోరారు. మొదటి బహుమతిగా రూ.50 వేలు, రెండో బహుమతిగా రూ.25 వేలు అందజేస్తామన్నారు. వివరాలకు 98660 76922 నంబరులో సంప్రదించాలని సూచించారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
