టాలీవుడ్ చందమామ ఆ క్రికెటర్ తో లవ్ లో పడింది
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రేమలో పడిందని ఓ వైరల్ టాక్.అది కూడా మరొక సెలబ్రిటీ ని .ఆ సెలబ్రిటీ ఎవరా అనుకుంటున్నారా…ఫేమస్ క్రికెటర్ రోహిత్ శర్మ… 🧡విషయం ఇలా బయటకు వచ్చింది : ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మీరెవర్నైనా లవ్ చేస్తున్నారా..? మీ లవర్ ఎవరు..? అనే ప్రశ్నలు ఎదురవ్వగా ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అవును నేను ప్రేమలో ఉన్నాను.. కాకపోతే అది వన్‌సైడ్ లవ్ మాత్రమేనని చెప్పుకొచ్చింది అంటే తనకు పిచ్చిప్రేమ అంటోంది…