తారక్ ఎప్పటికీ ..నా ప్రియమైన స్నేహితుడే అంటున్న శ్రీనివాసరెడ్డి..
కమెడియన్ శ్రీనివాస రెడ్డి త్వరలో దర్శకుడుగా కూడ మారబోతున్నాడు. నటుడుగా మంచిపేరు తెచ్చుకున్నా అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడంతో ఇప్పుడు ఈదర్శకుడు అవతారంలో తన అదృష్టాన్ని వెతుక్కోబోతున్నాడు. ఇలాంటి...
