*వెబ్‌సైట్‌లో ఏపీ పదోతరగతి మార్కుల జాబితాలు*
అమరావతి: పదోతరగతి ఫలితాలు, మార్కుల జాబితా(మెమో)లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. _*మార్కుల జాబితాను : http://results20.bseap.org/ లో చూడవచ్చు*_