తూర్పుగోదావరి జిల్లా: పి.గన్నవరం
పి.గన్నవరం ఎమ్మెల్యే గౌ.శ్రీ కొండేటి చిట్టిబాబు
” ప్రెస్ మీట్ హైలెట్స్”
కావాలనే కొంతమంది నాపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారుMLA కొండేటి
ప్రతీ చిన్న విషయాన్ని బూతద్దంలో చూపించడం తగదు MLA కొండేటి
నిన్నకాక మొన్న రాజకీయాలలోకి వచ్చిన వ్యక్తినికాను..ప్రతీ కార్యకర్త కష్టం నాకు తెలుసు
నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, మా పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానుల అండదండలతో నాకు ఉన్నాయి MLA కొండేటి
తప్పుచేస్తే నిరూపించండి…అంతేకాని అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకొనేదిలేదు MLA కొండేటి
కుల,మత,పార్టీ & ప్రాంతం అనే బేధం లేకుండా సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ సమానంగా అందిస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే ఎంతటి వాడినైనా సహించేది లేదు MLA కొండేటి
నా నియోజకవర్గంలో ఏ ఇసుక ర్యాంపులోనూ నాది కానీ, మా కార్యకర్తల ప్రమేయం గానీ లేదు MLA కొండేటి
మంత్రి విశ్వరూప్ గారు నా సొంత అన్నయ్య కంటే ఎక్కువ MLA కొండేటి
అతనొక మంత్రి… రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గంలోనూ అతనికి తిరిగే హక్కుంది…అందరితోనూ అన్నదమ్ముల్లా కలిసేపోయే స్వభావం ఉన్న వ్యక్తి విశ్వరూప్ MLA కొండేటి
కరోనా COVID-19 వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో
ప్రజలు,పార్టీ శ్రేణులు అందరూ తగు జాగ్రత్తలు తీసుకుని క్షేమంగా ఉండాలని కోరిన… MLA కొండేటి
Press Meet full videos
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.