ప్రధాన మంత్రి పదవికి మోడీ రాజీనామా..

Spread the love

ఔను మోడీ రాజీనామా చేయబోతున్నారు.

👉విషయంలో కి వెళ్తే : కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. 16 వ లోక్‌సభను రద్దు చేస్తూ ఇందులో తీర్మానం చేశారు.

👉రాష్ట్రపతి కి మోదీ రాజీనామా లేఖ: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు ప్రధాని మోదీ రాజీనామా లేఖ పంపారు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో 16 వ లోక్‌సభలో మంత్రులుగా పనిచేసిన వారికి రాష్ట్రపతి విందు ఏర్పాటు చేశారు. ఈ విందు ముగియగానే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేతను బీజేపీ ఎంపీలు ఎన్నుకోనున్నారు. జూలై మూడో తేదీతో 16 వ లోక్ సభ పదవీ కాలం ముగియనుంది. ఆ లోపే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *