పల్నాడులో హైటెన్షన్ ‘చలో ఆత్మకూరు’.. టీడీపీకి పోటీగా వైఎస్సార్సీపీ
Teluguwonders: పల్నాడు రాజకీయం పునరావాస శిబిరాలతో హీటెక్కింది. ఇప్పుడు పోటాపోటీగా చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. పోలీసు శాఖ అనుమతులు నిరాకరించినా వెళ్లి తీరాల్సిందేనని రెండు పార్టీలు...
