జగన్ బర్త్ డే స్పెషల్… ఏపీకి అదిరిపోయే గిఫ్ట్!…
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బర్త్‌డేకు ఏపీ ప్రజలకు ఓ సర్‌ప్రైజ్ స్పెషల్ ఇవ్వనున్నారట.. అందుకు సర్వం సిద్దం చేస్తున్నారట. ఇప్పటికే ఏపీలో సీఎంగా అధికారం చేపట్టిన తరువాత అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ప్రజల సంక్షేమ కోసం చేపడుతున్న పథకాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నాయి. అయితే సీఎం గా జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వస్తున్న మొదటి బర్త్ డే. ఈ బర్త్ డే చరిత్రలో నిలిచిపోయేలా.. ప్రజలకు జీవితాంతం ఉపయోగపడేలా ఉండే…