*RRC: టెన్త్, ఇంటర్, ఐటీఐ వాళ్లకు గుడ్‌ఛాన్స్.. నార్త్ఈస్ట్ ఫ్రంటీర్ రైల్వే 4499 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల
* గువాహటిలోని నార్త్ఈస్ట్ ఫ్రంటీర్ రైల్వే (ఎన్ఎఫ్ఆర్) ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ విభాగం వివిధ డివిజన్‌లలో ఖాళీగా ఉన్న 4499 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెప్టెంబర్ 15, 2020 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాలకు https://nfr.indianrailways.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు._
*మొత్తం ఖాళీలు: 4499*
*విభాగాలు:* ◆ వెల్డర్ ◆ ఫిట్టర్ ◆ డీజిల్ మెకానిక్ ◆ ఎలక్ట్రిషియన్ ◆ లైన్‌మెన్
*ముఖ్య సమాచారం:*
*అర్హత:* సంబంధిత విభాగాన్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
*ఎంపిక విధానం:* అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
*దరఖాస్తు విధానం:* ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
*దరఖాస్తు ఫీజు:* రూ.100.
*దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
* ఆగస్టు16, 2020.
*దరఖాస్తులకు చివరి తేది:* సెప్టెంబర్ 15, 2020. *వెబ్‌సైట్:* https://nfr.indianrailways.gov.in/ *పూర్తి నోటిఫికేషన్:* https://telugu.samayam.com/photo/77573083.cms