మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం – ట్రావెల్స్ బస్సు ఢీకొని 13 మంది మృతి
తెల్లవారుతున్న వేళ విషాదం చోటుచేసుకుంది. గమ్యస్థానానికి చేరుకుంటామని భావించిన ప్రయాణికుల ప్రాణాలను మృత్యువు అగ్నికీలల రూపంలో కబళించింది. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం హృదయ...
