Hyderabad: హైదరాబాద్‌లో మరో స్కైవాక్.. మెట్రో స్టేషన్ నుంచి నేరుగా రైల్వే స్టేషన్‌కు.. ప్రయాణికులకు బెనిఫిట్..
హైదరాబాద్ నగర ప్రజలకు శుభవార్త. నగరంలో ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచేందుకు మరో కొత్త స్కైవాక్ నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌ను సమీపంలోని నాంపల్లి...
