ramana maharshi రేపు రమణ మహర్షి జయంతి
రేపు రమణ మహర్షి జయంతి 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ తమిళ తిథి ల ప్రకారం రేపు రమణ మహర్షి జయంతి ప్రతి సంవత్సరం డిసెంబర్ 30 వస్తుందంటే చాలు ఆధ్యాత్మిక ప్రియులకు శ్రీ రమణ మహర్షి జయంతి ఇట్టే గుర్తుకువస్తుంది. ఒకసారి గతంలోకి తొంగి చూస్తే డిసెంబరు 30 , 1879 వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం తిరుచ్చుళి లో ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో రమణ మహర్షి జన్మించారు. ఇతనికి తల్లి తండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్….