స్కూల్ బస్సు ల్లో ప్రతి సీటు కి బెల్ట్ పెట్టాలని నియమం లేదు

Telugu Wonders
అమరావతి : స్కూల్ బస్సు ల్లో ప్రతి సీటు కి బెల్ట్ పెట్టాలని నియమం లేదు అని ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ బాలసుబ్రమణ్యం స్పష్టం చేశారు. దీనిపై స్పదించిన అయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ ప్రకారం ప్రతి సీటు కి బెల్ట్ అవసరం లేదు అని జిల్లా అధికారులకి ఆదేశాలు ఇచ్చామని వివరించారు. రవాణా శాఖ స్కూల్ బస్సు ల భద్రత పై దృష్టి సారించింది అని, నిబంధనల కి అనుకుగుణం గా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని తెలిపారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
