Advanced Missile Experiment Success in Kurnool

కర్నూలులో అత్యాధునిక క్షిపణి ప్రయోగం సక్సెస్

Teluguwonders: రక్షణ రంగానికి చెందిన డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (డీఆర్డీఓ) తేలికపాటి యాంటీ ట్యాంక్ గైడెన్స్ క్షిపణిని బుధవారం విజయవంతంగా పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద పరీక్షించడం విశేషం. ఆర్మీ సహకారంతో ఈ క్షిపణి పరీక్షను డీఆర్డీఓ విజయవంతంగా పూర్తి చేసింది. దేశంలో రెండో క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని దశాబ్ద కాలంగా ప్రయత్నాలు చేస్తున్న డీఆర్డీఓ.. దీనికి అనువైన ప్రదేశంగా కృష్ణా జిల్లా నాగాయలంకలోని…

Read More