
Big Boss Episode 50 Highlights
Teluguwonders: ⭐బిగ్ బాస్Episode 50 Highlights: ‘బిగ్ బాస్’ మూడో సీజన్ 49 ఎపిసోడ్‌లను విజయవంతంగా పూర్తిచేసుకుని 50వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. ఇలాంటి ప్రత్యేకమైన ఎపిసోడ్‌లో ఎవ్వరూ ఊహించని నిర్ణయాన్ని బిగ్ బాస్ తీసుకున్నారు. బిగ్ బాస్ తీసుకున్నారు అనేకన్నా ప్రేక్షకులు తీసుకున్నారు అంటే బెటర్. ఎందుకంటే ఓట్లేసేది వాళ్లేకదా. ఇంటి నుంచి బయటికి వెళ్లిపోవడానికి ఫస్ట్ టైం నామినేట్ అయిన అలీ రెజాను నిజంగానే సాగనంపేశారు. బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ 50వ…