
అల్లు వారింట కొత్తకారు రేటుచూస్తే మాత్రం బేజారు..
Teluguwonders: అల్లు అర్జున్,నిర్మాత అల్లు అరవింద్ కుమారునిగా సినిమా ఇండ్రస్ట్రీకి పరిచయమైన అనతికాలంలో తనకంటూ ఓ ఇమేజ్‌ను స్వంతం చేసుకున్నాడు.ఇక గత కొన్నాళ్ళగా సైలెంట్ గా ఉన్న అల్లు అర్జున్ ఒక్క సారిగా స్పీడ్ పెంచాడు.ఏడాది పైగా గ్యాప్ తీసుకున్న ఆయన ఇప్పుడు వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ అల్లువారబ్బాయి నటిస్తున్న తాజాచిత్రం’ అల..వైకుంఠపురములో ముచ్చటగా మూడో సారి ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు.వీరిద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్ అనే పేరుంది..అల్లు అర్జున్, త్రివిక్రమ్…