జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం.. బందరు పోర్టు నిర్మాణ ఒప్పందం రద్దు

Teluguwonders: ఎన్నికల ముందు సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్.. తాము అధికారంలోకి వస్తే బందరు పోర్టు నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపడుతుందని ప్రకటించారు. జగన్ సీఎం అయ్యాక బందరు పోర్టును తెలంగాణకు అప్పగించేలా ప్రభుత్వం రహస్య జీవోను జారీ చేసిందని ప్రతిపక్షం ఆరోపించింది. కానీ ఈ ఆరోపణలకు చెక్ పెట్టేలా జగన్ సర్కారు తాజా నిర్ణయం తీసుకుంది. 🔴 బందరు పోర్టు ఒప్పందాన్ని రద్దు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం : గత ప్రభుత్వాల హయాంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తోన్న…

Read More