
బాక్సాఫీస్ వద్ద మరో చిన్న సినిమా పెద్ద విజయం !!
Teluguwonders: అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయం సాధిస్తూ ఉంటాయి. స్టార్ హీరోల సినిమాల స్థాయిలో ఓపెనింగ్స్ వసూలు చేసి ఆశ్యర్య పరుస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి సినిమా ఒకటి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా రూపొందిన ‘డ్రీమ్ గర్ల్’ నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. ఈ చిత్రంలో ఆయుష్మాన్…. కరమ్‌వీర్‌సింగ్ అనే అబ్బాయి పాత్రలో, పూజ అనే అమ్మాయి పాత్రలో ద్విపాత్రాభినయం చేశాడు. ఈ చిత్రానికి…