another wild card in Bigg Boss?

బిగ్ బాస్ లో మరో వైల్డ్ కార్డ్ ఉండబోతుందా?

Teluguwonders: టెలివిజన్ చరిత్రలో అత్యధిక పాపులారిటీ సంపాదించుకున్న గేమ్ షో బిగ్ బాస్. మూడు వారాల నుండి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అయితే ఈ వారంలో కంటెస్టెంట్స్ మధ్య గొడవలతో మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వారం నామినేషన్ లో ఉన్న తమన్నా ఎలిమినేట్ అవుతుందని అందరూ ఊహించారు. ఊహించినట్టుగానే తమన్నా ఇంటి నుండి వెళ్ళిపోయింది. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన తమన్నా రెండు వారాలు కూడా హౌస్ లో ఉండలేకపోయింది….

Read More