
తాత కాబోతున్న నాగార్జున..!!??
60s లో కూడా 30s లో..ఉన్నట్టుండే..మన్మధుడు నాగార్జున తాత కాబోతున్నారా ..!! అంటే సమంత చేసిన పని చూస్తే ఆ మాట నిజం అనిపిస్తుంది .సమంత చేసిన పనికి సోషల్ మీడియాలో నాగ చైతన్య సమంత అభిమానులు, అక్కినేని అభిమానులు ఇంకా కొంత మంది అక్కినేని well-wishers అప్పుడే శుభాకాంక్షలు కూడా చెప్పేస్తున్నారు. సమంత నాగచైతన్యల జంట నాగార్జునను తాతను చేయబోతోంది అంటూ వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఇలా ఈ వార్తలు రావడానికి వెనుక సమంత చేసిన…