భళ్లాల దేవుడు..శివ పుత్రుడి లా మారిపోయాడు….
తాజాగా బైటకు వచ్చిన రానా లుక్ ఒకటి..చర్చనీయాంశమయ్యింది .ఆ ఫోటో లో ఆయన లుక్ చూస్తుంటే మరోసారి తన సినిమాతో ప్రేక్షకులను మాయ చేయడం ఖాయం లా అనిపిస్తోంది. గతం లో పాత్రకు తగ్గట్టు శరీరాకృతిని మార్చుకోవడం అనేది హాలీవుడ్ లో ఎక్కువగా కనిపించేది. తర్వాత బాలీవుడ్ లో ఆమీర్ ఖాన్.. కోలీవుడ్ లో కమల్.. విక్రమ్ లాంటి వారు బాడీ ట్రాన్స్ ఫార్మేషన్స్ తో ప్రేక్షకులను షాక్ కు గురి చేసేవారు. ఇక ఈ ట్రెండ్…