బ్యాలెట్ పత్రాలు బట్టబయలు
పోలింగ్ అనేది ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో ప్రజల అభిప్రాయం ,అది గోప్యంగానే ఉంచుతారు, ఉంచాలి .ఆ గోప్యత కోసం పోలింగ్ రోజు అక్కడి యంత్రాంగం చాలా జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. కానీ ఆ ప్రాంతంలో యంత్రాంగం ఏమైందో ఏమో రెండు బ్యాలెట్ పత్రాలు బయటకు వచ్చాయి. విషయంలోకి వెళితే 😳సామాజిక మాధ్యమాల్లో బ్యాలెట్ పత్రాలు : మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ ఎంపీటీసీ స్థానం పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు చెందిన రెండు బ్యాలెట్ పత్రాలు (జడ్పీటీసీ, ఎంపీటీసీ)…