మా మ్యూజిక్‌లో”అన్ టోల్డ్ స్టోరీస్” పేరుతో….బిగ్ బాస్- 3 లవ్ స్టొరీ

Teluguwonders: బిగ్ బాస్ రియాలిటీ షో.. 15 మంది సెలబ్రిటీలను ఒక ఇంటిలో ఉంచి వాళ్ల ఎమోషన్స్‌ క్యారీ చేస్తూ ఎంటర్‌టైన్ చేయడమే ఈ గేమ్ ఉద్దేశం. ఇందులో వివాదాలది అగ్రతాంబూలం అయితే.. గొడవలు, గోలలు, గిల్లుకోవడాలు, గిచ్చుకోవడాలు, అలకలు, బుజ్జగింపులు ఇలా చాలానే ఉంటాయి. వీటిన్నింటితో పాటు అందమైన ముద్దుగుమ్మలు ఇంట్లో ఉంటే.. మగ రత్నాలు చూస్తూ ఊరుకోరుగా.. ఎవరికి నచ్చనట్టువాళ్లు పులిహోర కలిపి ఆ ముద్దుగుమ్మలతో లవ్ ట్రాక్‌ నడిపేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తారు….

Read More