bjp mla

ఆ చట్టాన్ని రద్దు చేయాలంటున్న బీజేపీ నేత

Teluguwonders: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం, రిజర్వేషన్ల కారణంగానే ఇవాళ సమాజంలో కులతత్వం అనేది సజీవంగా ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ తాజాగా వ్యాఖ్యలు చేశారు. తరచు వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించే బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరోసారి తన దూకుడు ప్రదర్శించారు. . ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా నియోజకవర్గానికి సురేంద్ర సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.— 🔴నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో: ‘ఇవాళ కులతత్వం అనేది సజీవంగా ఉందంటే అందుకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తరగతుల…

Read More