
అర్జున్ రెడ్డి భామకు బంపర్ ఆఫర్.. ఏకంగా బడా స్టార్ హీరోతో కమిట్.. అది కూడా!
Teluguwonders: అర్జున్ రెడ్డి సినిమాతో కెరీర్ ప్రారంభించింది హీరోయిన్ షాలినీపాండే. చిన్నతనం నుంచే హీరోయిన్ కావాలనే ఆశతో కెరీర్ ఆరంభించిన ఈ భామకు తొలి సినిమానే సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది. దీంతో అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తుతాయని ఉహించారంతా. కానీ అనుకున్న రేంజ్‌లో ఛాన్సెస్ పట్టలేక పోయింది. దీంతో ఈమె కెరీర్ ఇక ముగిసినట్లే అనుకున్న ఈ సమయంలో బడా స్టార్ హీరోతో నటించే బంపర్ ఆఫర్ పట్టేసింది షాలినీ. విజయ్ దేవరకొండతో రొమాన్స్.. ఆ వెంటనే…