
తిరిగి తెలుగు దేశ అధ్యక్షుడిగా కొనసాగనున్న చంద్రబాబు
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం తరువాత ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని శాసనసభ పక్ష నాయకుడి పదవిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ కు లేదా బాలకృష్ణకు కట్టబెట్టనున్నారని ఊహాగానాలకు పెద్ద ఎత్తున విన్పించాయి.అయితే ఈ ఊహాగానాలకు తెరదించుతూ , పార్టీ ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు మరొకసారి ఆయనే శాసనపక్ష నేత పదవిని చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అసాధారణ విజయం సాధించిన…