Latest
Chiranjeevi 'Saira' Teaser Mind Blowing

చిరంజీవి ‘సైరా’ టీజర్ మైండ్ బ్లోయింగ్

Teluguwonders: టాలీవుడ్ మాస్ హీరో మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. భారీ అంచనాల మద్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ షేక్ చేసింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఈ మూవీ చిరంజీవికి 150 కావడం మరో విశేషం. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ లో నటిస్తున్నారు. ఈ సినిమాకు రాంచరణ్…

Read More