చిరంజీవి విద్యా సంస్థ మొదలు పెట్టబోతున్నారు..
చిరంజీవి విద్యా సంస్థ మొదలు పెట్టబోతున్నారు ,…రాయితీలు మాత్రం కేవలం అభిమానులకు మాత్రమే… చిరంజీవి వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాడు అనగానే ఏమిటా వ్యాపారం అని ఆలోచిస్తున్నారా…ఈ విద్యా సంవత్సరం నుంచి మెగా ఫ్యామిలీ చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు విద్య వ్యాపారమే కదా…ఆల్రెడీ మోహన్ బాబు శ్రీ విద్యా నికేతన్ స్థాపించి దూసుకుపోతున్నారు. ఆయన పెద్ద కొడుకు మంచు విష్ణు కూడా stepping stones పేరుతో స్కూల్ ని నడుపుతున్నాడు . ఇప్పుడు చిరంజీవి…