ఆ రోడ్ పై ఆర కిలో మీటర్ వరకు..కరెన్సీ కట్టలు..
చెన్నై సమీపంలో పోలీసుల వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వాహనం అలజడి ని సృష్టించింది. 👉వివరాల్లోకి వెళ్తే : తమిళనాడులో రోడ్డుపై కరెన్సీ నోట్లు కట్టలు కట్టలుగా పడేయడంతో వాటిని ఏరలేక పోలీసులు నానాతంటాలూ పడాల్సి వచ్చింది. ఈ ఘటన చెన్నై సమీపంలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కోట్టూరుపురం సమీపంలో పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్న వేళ, అటుగా వచ్చిన ఓ వాహనంలోని వారు రూ. 2000, రూ. 500, రూ. 200 నోట్ల కట్టలను…