కాలిఫోర్నియా లో బిల్డింగ్ లోకి దూసుకెళ్లిన ఎఫ్-16 ఫైటర్ జెట్ ఫ్లైట్…తరువాత ఏమైందంటే…
యుద్ధవిమానం అక్కడ భయబ్రాంతుల్ని చేసింది.. కాలిఫోర్నియాలో ‘మార్చ్ ఎయిర్ రిజర్వ్ బేస్’ బయట ఉన్న ఒక గోదాములో గురువారం ఎఫ్-16 యుద్ధవిమానం ప్రమాదానికి గురైంది. కానీ సరిగ్గా ప్రమాదానికి ముందు పైలట్ విమానం నుంచి దూకేశాడు. పైలెట్ కి ఎలాంటి గాయాలు కాలేదని బేస్ పౌర వ్యవహారాల డైరెక్టర్ మేజర్ పెర్రీ కోవింగ్టన్ చెప్పారు. లాస్ ఏంజెల్స్ నుంచి సుమారు 105 కిలోమీటర్ల తూర్పున ఉన్న భవనం లోపల పైకప్పుకి పెద్ద రంధ్రం ఏర్పడటాన్ని స్థానిక టీవీ…