తొలి మహిళా రిఫరీ గా రికార్డ్ “జీ ఎస్ లక్ష్మి “
ముంబై :ఐసీసీ వరుస విజయాలతో దూసుకుపోతుంది. భారత్ కి చెందిన మాజీ మహిళా క్రికెటర్ కు ఐసీసీ అంతర్జాతీయ రిఫరీల ప్యానల్ లో చోటు కలిపించింది. రిఫరీగా ఎంపికైన మహిళా పేరు జీ ఏస్ లక్ష్మి. వయసు 51. 3 వన్డే, టీ -20 అంతర్జాతీయ మ్యాచ్ ల ను ఆమె పర్యవేక్షించింది. దేశ వాలి క్రికెట్ లో 2008-09 సీజన్ లో తొలి మ్యాచ్ కి రిఫరీ గా చేసింది. జీ ఏస్ లక్ష్మి మ్యాచ్…