
ఆ ఎంపీ చేసిన పని చూసి అందరూ ఆశ్చర్యపోయారు..
Teluguwonders: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారశైలి మిగతా రాజకీయ నాయకులకు భిన్నంగా ఉంటుంది. పోలీసు డిపార్ట్‌మెంట్ నుంచి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. రాజకీయాలతో టీడీపీ నేత జేసీతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించిన ఈయన.. ఓ సందర్భంలో మీసం మెలేసి మరీ రాజకీయ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారం ముదరడంతో.. అప్పట్లో పోలీసు శాఖ ఆయనకు అండగా నిలిచింది. ఇటీవలే కియా ప్రారంభోత్సవం సమయంలో ఆయన…