” మైండ్ సెట్ ” ని మార్చడం ఎలా ??
ఏదయినా జరగరానిది జరిగినప్పుడు మనకి తెలియకుండానే డిప్రెషన్ లో కీ వెళ్ళిపోతాము. ఎందుకు వెళ్ళిపోతాము అంటే ఆలోచింకూడదు అనుకుంటూనే ఆలోచిస్తాము. అదే టైం లో మైండ్ ఎక్కడ ఉంది, ఏం ఆలోచిస్తున్నాము, ఇలా ఎందుకు జరిగింది ? అది ఆలోచించండి. నేను కరెక్ట్ గా ఉన్నానా? లేనా ? అని మీకు మిరే క్వశ్చన్ వేసుకోండి. జవాబు ఎక్కడ దొరకదు… మీ లోనే ఉంది జవాబు. నేను కరెక్ట్ గా ఉంటె ఆలోచించను. కరెక్ట్ గా లేకపోవడం…