
ఇక ఆధార్ కార్డు లో మీ ఫొటోను ఇలా మార్చుకోవచ్చు
ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోనే విధానం : మీరు మీ ఆధార్ కార్డులో ఫోటోను అప్‌డేట్ చేసుకోవాలంటే దగ్గరిలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాలి. యూఐడీఏఐ వెబ్‌సైట్ నుంచి ఎన్‌రోల్‌మెంట్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీన్ని జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఈ ఫామ్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లోని ఎగ్జిక్యూటివ్‌కు ఇవ్వాలి. ఎల్‌రోల్‌మెంట్ సెంటర్‌లో బయోమెట్రిక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడి ఎగ్జిక్యూటివ్ మీ ఫోటో తీసుకుంటారు. అప్‌డేట్ చేస్తారు. తర్వాత మీకు ఒక యూఆర్ఎన్ నెంబర్ ఇస్తారు. దీని…