
సంచలనం సృష్టించబోతున్న జియో గిగా ఫైబర్ :రూ.600లకే కేబుల్ టీవీ కాంబో
అతి తక్కువ ధరకే ఉచిత వాయిస్ కాల్స్, 4జీ డేటాను అందించి కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకుంది రిలయన్స్ జియో. టెలికం రంగంలో జియో రంగ ప్రవేశంతో సంచలనం నెలకొల్పిన రిలయన్స్ మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధం అవుతోంది. 🔴 రిలయన్స్ జియో గిగాఫైబర్‌ను వివిధ పట్టణాలకు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, టీవీ కాంబోలను తేనున్నట్లు గతంలోనే జియో తెలిపింది. ఈ మూడింటి కాంబో ధర నెలకు రూ.600 నిర్ణయించవచ్చని మార్కెట్…