ఏపీ నుంచి కియా ‘మేడిన్ ఇండియా’ కార్లు అదుర్స్: ధరలు, బుకింగ్స్
Teluguwonders: సౌత్ కొరియాకు చెందిన కియా మేడిన్ ఇండియా కారు లాంచ్ అయింది. కియా మోటార్స్ ఇండియా గురువారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మేడిన్ ఇండియా SUV కారును తీసుకు రావడం ద్వారా భారత ఆటోమొబైల్ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. కియా సెల్టోస్ మూడి ఇంజిన్ ఆప్షన్స్ రూపంలో అందుబాటులో ఉంది. అయిదు వేరియంట్స్‌లలో ఇది లభిస్తోంది. దీని ధర రూ.9.69 లక్షల (షోరూమ్ ధర) నుంచి ప్రారంభమవుతోంది. టాప్ వేరియంట్ ధర రూ.15.99 లక్షలుగా…