మీ లక్కీ నెంబర్ ఏంటో మీకు తెలియదా… అయితే ఇలా కనుక్కోండి

ప్రతీ ఒక్కరికి ఎదోక అదృష్ట సంఖ్య ఉంటుంది… ఆ number ని బట్టి వారివారి పనులు చేస్తూఉంటారు.. వారి వారి వాహన సంఖ్య, ఇంటి నెంబర్, ఫోన్ నెంబర్ లలో లక్కీ నెంబర్ ఉండేలా చూసుకుంటారు… మనం ఇప్పుడు…. పుట్టిన తేదీ ఆధారంగా అదృష్ట సంఖ్య ను తెలుసుకోవడం ఎలానో చూద్దాం. 👉Ex1 :20-08-1987 పుట్టిన తేదీ… ఇప్పుడు ఈ తేదీని,నెలను మరియు సంవత్సరం ను మొత్తం కలపాలి… 2+0+0+8+1+9+8+7=35 ఇప్పుడు ఈ 35 ను మరల…

Read More