9 లక్కీ నంబర్ మాత్రమే కాదు,అంతకు మించి..
మనకున్న నంబర్స్ లో ఒక్కో నంబర్ కి ఒక్కో విశిష్టత వుంటుంది. 9 అంకె కయితే మరీను. శాస్త్రం లొ తొమ్మిది అంకెను బ్రహ్మ సంఖ్య, దైవ సంఖ్య , వృద్ది సంఖ్య , పురాణ సంఖ్యగా పేర్కొంటారు. 👉♦9 అంకె విశిష్టత ; ఎంత చిన్న లేదా పెద్ద సంఖ్యనైనా తొమ్మిది తో హెచ్చవెసి శేషాల మొత్తన్ని కలిపితే తొమ్మిదే వస్తుంది . 👉మనకి ఉన్న 4 యుగాల లో ♦కృతయుగం – 17, 28,…