మహేంద్ర సింగ్ ధోని..మూఢ నమ్మకం ..ఇది..
సాధారణంగా క్రికెట్ ఆటగాళ్లకి కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. 👉సచిన్ కి ఉన్న మూఢనమ్మకం ; టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌కి వెళ్లేప్పుడు.. తన ఎడమ ప్యాడ్ కట్టుకున్నాకే.. కుడి ప్యాడ్ కట్టుకొనే వాళ్లు.. ఇలా ఒక్కొక్కరికి ఒక్క మూఢనమ్మకం సహజంగా ఉంటుంది. దానికి మాహీ కూడా మినహాయింపు కాదు.మాహీ అంటే అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది ఇష్టపడే క్రికెటర్లలో ఒకడు అయిన ఎంఎస్ ధోనీ . అతని క్రేజ్ కి నిదర్సనం అతనికి…