షాకింగ్ న్యూస్ : మే 23 వ తేదీన ఫలితాలు రాకపోవచ్చు…!!?

మే 23. ఈ తేదీ ఇప్పుడు మాత్రమే కాదు రాబోయే 5 ఏళ్ళు గుర్తుంటుంది. అయితే నెగ్గిన వారికీ ఒకలా,ఓడిన వారికీ ఒకలా..ప్రజలకయితే..మరోలా మొత్తానికి అయితే ఈ తేదీని మర్చిపోవడం మాత్రం కష్టం.ఇప్పుడైతే ఫలితాల కోసo నాయకులు,దేశ ప్రజలు అంతా ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నారు. 👉ఎందుకంటే ఏపీ అధికార పీఠం ఎవరిదో తేలేది 23నే. ఈ నేపథ్యంలో ఈరోజుకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. ఆరోజు విధి విధానాలు 👉లెక్కింపు ప్రక్రియ : మే 23న ఓట్ల లెక్కింపు…

Read More