
కవితకు మంత్రి పదవి….!!!
Teluguwonders: తెలంగాణ రాజకీయాలను ప్రస్తావించినప్పుడు ఖచ్చితంగా రాజకీయ మేధావుల మధ్య చర్చకు వచ్చే పేరు కల్వకుంట్ల కవిత. సీఎం కేసీఆర్ తనయ. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా ఆమె చాలా యాక్టివ్‌గా రాజకీయాలు చేశారు. జాగృతి పేరుతో స్వచ్ఛం సంస్థను కూడా స్తాపించి మహిళలకు నాయకత్వం వహిం చారు. ఇక, 2014లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో గడిచిన ఐదేళ్ల కాలం కూడా ఎంపీ కవితకు ఎదురు లేకుండా…