
కేంద్ర కేబినెట్ లో కొత్త మంత్రులు..వీరే..
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం నరేంద్రమోదీ వరుసగా రెండో సారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. తన కేబినెట్ కూర్పు కూడా పూర్తి చేశారు. ప్రమాణ స్వీకారం సమయంలో మోదీ, అమిత్షా ద్వయం నూతన కేంద్ర మంత్రుల తుది జాబితాను ఖరారు చేశారు. 🔴నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగా ఆయనతో పాటు నూతన కేంద్ర మంత్రులూ ప్రమాణం చేశారు.రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వీరిచే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారు….