నచ్చకుండా చేసిన ఆ పాత్రే రమ్యకృష్ణ.. రేంజ్ ని మార్చేసింది.

ఎంతమంది నటీమణులు ఉన్నా… కొన్ని పాత్రలు కొంతమందికే సెట్ అవుతాయి. అలా నీలాంబరి, శివగామిని పాత్రలు రమ్యకృష్ణకు మాత్రమే సెట్ అయ్యాయి. 👉రమ్యకృష్ణ… సహజనటి. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అద్భుతంగా నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి 🔴నీలాంబరి గా నరసింహా లో ; ఈ సినిమాలో నీలాంబరి పాత్ర చేసింది రమ్యకృష్ణ…. చాలా పవర్ఫుల్ పాత్ర అది. పొగరబోతుగా…

Read More